Wife and Husband Funny Jokes Telugu | భార్య భర్తల Jokes

Wife and Husband Funny Jokes in Telugu

Jokes on husband in Telugu, Jokes on Wife in Telugu. Click here For More Telugu SMS Jokes,  funny jokes between husband and wife in Telugu
telugu wife and husband quotes

భార్య: ఏమండీ నేను బైటకు వెళుతున్నా మీకు ఏమి కావాలి?
భర్త: అదే కావాలి (నువ్ బయటకి వెళ్ళడం)

     —————————x—————-x———————x————————-
పక్కింటతను: సుబ్బారావు… ప్రతిరోజు మీ ఇంట్లో నుండి నవ్వులు వినిపిస్తుంటాయి ఇంత సంతోషంగా ఉండటానికి గల కారణం ఏమిటోయ్… ?
సుబ్బారావు :  నా భార్య నామీద రోజు గరిట విసురుతుంది. తగిలితే తను నవ్వుతుంది,తగలేకపోతే నేను నవ్వుతాను 
     —————————x—————-x———————x————————-

మొగుడుపెళ్ళాం r: కారులో షికారు వెళ్తున్నారు.. దార్లో ఓ :cop:పోలీస్ బండిని ఆపాడు…

:cop:పోలీస్ – మీ బండి పొగ:dash: ఎక్కువగా వుంది… పొల్యూషన్ పేపర్స్:page_facing_up: తీయండి…

:boy:మొగుడు – సారీ సార్, అబ్జెర్వ్ చేయలేదు, రేపు చేయించేస్తా….

:girl:పెళ్ళాం – మొన్న పోలీస్ ఆపినప్పుడు కూడా ఇలానే చెప్పేరు, భలే మాట్లాడతారు మీరు…

:boy:భర్త – నువ్వు నోర్ముయ్యవే…

:cop:పోలీస్ – మీ లైసెన్స్ వేలిడిటీ అయిపోయింది..

:boy:భర్త – ఆల్రెడీ అప్లై చేసాను.. రేపో మాపో వచ్చేస్తుంది

:girl:భార్య – ఆ కాయితాలు ఇంకా ఇంట్లోనే ఉన్నాయండి, ఆ ఏజెంట్:bust_in_silhouette: వెధవ రాలేదు…

:boy:భర్త – నువ్వు మరొమాట మాట్లాడితే నోరు:kiss: కుట్టేస్తాను జాగ్రత్త🖐

:cop:పోలీస్ – ఈయన ఎప్పుడూ ఇలానే 🗣 మాట్లాడతారా..

:girl:భార్య – లేదండీ… తాగినప్పుడు:wine_glass: మాత్రమే ఇలా తిడుతుంటారు🗣….

     —————————x—————-x———————x————————-
 Friend 1: రేపు మీ marriage day కదా ఏం చేద్దమనుకుంటున్నవోయ్. 
ఫ్రెండ్ 2: లెంపలేసుకుందామనుకుంటున్నా 
     —————————x—————-x———————x————————-
కొంతమంది మతం కోసం గొడవపడుతుంటారు
మరి కొంతమంది డబ్బుకోసం గొడవపడుతుంటారు 
ఇంకొందరు కులంకోసం గొడవపడుతుంటారు 
ఒక్క భార్యా భర్తలు మాత్రమే… దేనికో తెలియకుండా గొడవపడుతుంటారు  
     —————————x—————-x———————x————————-
ఓ అతి తెలివి గడుగ్గాయి పెళ్లి చేస్కుందామని పేపర్లో ప్రకటన ఇవ్వాలనుకున్నాడు . 
అందరూ వధువు కావాలని ప్రకటన ఇవ్వడం చూసి విసిగి కాస్త వెరైటీగా ఉంటుందని ‘ పెళ్ళాం కావాలి ‘  అని ప్రకటన ఇచ్చాడు. 
అంతే మర్నాడు వేలకొద్దీ ఉత్తరాలు వచ్చాయి. అన్నింటి సారాంశం ఒక్కటే ‘ ఆలస్యం చెయ్యకుండా వచ్చి మా ఆవిడని తీసుకువెళ్లవచ్చు’ అని   
     —————————x—————-x———————x————————-
భార్య (మండిపడుతూ ) : పనికిమాలినవన్నీ గుర్తుంటాయి, నా బర్త్ డే  మాత్రం గుర్తుండదు.  అసలు ఎలా మర్చిపోతున్నావ్ హా ?!
భర్త (భయంగా )  :  అయ్యో, నిన్ను చూస్తుంటే వయస్సు పెరుగుతున్నట్లు అస్సలు  తెలియట్లా, ఆలా ఉన్నావ్ మరి  
భార్య (పొంగిపోతూ):  నిజమా ఆగండి  మీకోసం ఇప్పుడే పాయసం చేస్తా.. 
భర్త (రిలీఫ్ గా ): హమ్మయ్య, సరైన టైంకి సరైన డైలాగ్ గుర్తొచ్చింది. లేకుంటే ఈరోజు నా దెర్త్ డేనే…      
     —————————x—————-x———————x————————-
ప్రసాద్: ఏరా సురేష్..! పెళ్లికి ముందు మీ ఇంట్లో కుక్క ఉండేది కదా. ఇప్పుడు లేదేంట్రా..?
సురేష్: మా ఆవిడ దానికి మొరిగే అవకాశం ఇవ్వట్లేదని  రాత్రికి రాత్రే పారిపోయిందిరా..!

     —————————x—————-x———————x———-


wife and husband jokes in telugu sms
Telugu Joke

wife and husband romantic jokes in telugu

    

telugu jokes
funny jokes in telugu

funny jokes between husband and wife in telugu

funny jokes between husband and wife telugu
     —————————x—————-x———————x————————-

మీకు తెలిసిన ఎవరైనా అమ్మాయి ఉంటే మా తమ్ముడికి పెళ్ళి సంబంధం చెప్పగలరు…
Qualification..
వంట రావాలి
పొద్దున్నే లేవాలి
మొబైల్ వాడకూడదు
తనని అసలే కొట్ట కూడదు
సీరియల్స్ అసలే చూడ వద్దు
సంప్రదాయ దుస్తులే ధరించాలి..
     —————————x—————-x———————x————————-


నెలరోజులు వుండొస్తానని పుట్టింటికెళ్లిన సుబ్భమ్మ మూడ్రోజుల్లోనే తిరిగొచ్చి తలుపు తట్టింది..


తలుపు తీసిన భర్త సుబ్బారావు..పకపకా నవ్వుతుండడం చూసి ఆశ్చర్యంగా అడిగింది.


“దేనికలా నవ్వుతున్నావ్..?”


“ఏం లేదు..మన పెద్దలు చెబుతుంటారుగా..భయంకరమైన సమస్య వచ్చినప్పుడు నవ్వుతూ ఎదురెళ్ళాలని.. అందుకే.”


     —————————x—————-x———————x————————-


లోకంలో ఎవరికీ అర్ధంకాని విషయం 🙂

ఒకవేళ భర్త వలన పొరపాటున ఏదైనా తప్పు జరిగి భార్యకు కోపం వస్తే, భర్తలు సారీ చెబుతుంటారు …

ఒకవేళ భార్య వలన పొరపాటున ఏదైనా తప్పు జరిగి భర్తకు కోపం వస్తే , భార్యలు ఏడవడం మొదలుపెడతారు …

అప్పుడు భర్తలు మళ్ళీ సారీ చెబుతుంటారు ..!
#అదే_మ్యాజిక్

#డక్_వర్త్_లూయిస్_పధ్ధతి_ఎంత_కన్ఫూజన్_నో #ఇది_కూడా_అంతే_కన్ఫూజన్

     —————————x—————-x———————x————————-

ఈరోజు నుంచి నేను కాలర్ ఎగరేసుకుని తిరుగుతాను .
ఎందుకంటే , కాలర్ కి మురికి ఎక్కువగా ఉంటుంది ఈమధ్య , ఉతకడం నావళ్ల కాదు మీరే ఉతుక్కోండి అంటోంది నా ఒక్కగానొక్క భార్య ..! ఏం చేయనుమరి  

     —————————x—————-x———————x————————-


దీనమ్మ జీవితం పెళ్ళికిముందు అవతల పదిమందున్నా ఒక్కడినే గొడవలకి”సై”అనేవాడిని.ఇప్పుడు మాఆవిడ ఒంటరిగా వచ్చినా గొడవకి “నై”అంటున్నా

     —————————x—————-x———————x————————-

నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి ఏమైనా సలహాలు ఉంటే చెప్పండి..

సందేహం నెంబర్ 2

ఈమధ్య మా భార్య స్నేహితురాలు ఒకరు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది అని ఇంటికి వచ్చి మరి ఆహ్వానించారు.
సరే ఆహ్వానించారు కదా అని చెప్పి కరోనా కష్టకాలని కూడా పక్కనపెట్టి మా శ్రీమతి గారి మీద ప్రేమతో ఫంక్షన్ కి బయల్దేరుదాం అని చెప్పాను.

మా శ్రీమతి గారు వెంటనే ఏమండీ మా వాళ్ళు సంక్రాంతికి పెట్టిన బట్టలు కట్టుకుందాం అది అయితే మన ఇద్దరికీ మ్యాచింగ్ బాగుంటుందండీ అని చెప్పి బట్టలు తెచ్చి చేతిలో పట్టింది,సరే ఆని బట్టలు మార్చుకొని రాగా తను మాత్రం వేరే చీరను కట్టుకుని వచ్చింది.అదేంటి ఇది కట్టుకొచ్చావు అని అడగగా, కొద్దిగా లావు అయ్యాను అండి ఇదైతే బాగుంటుంది లే పదండి ఫంక్షన్ కి పోదాం అని చెప్పింది.

ఫంక్షన్లో మా భార్య స్నేహితురాలు మా భార్యతో అదేంటి మీరిద్దరూ anti colour వేసుకొని వచ్చారు మీ ఆయనకి ఫంక్షన్కు వచ్చేది ఇష్టం లేరా అని అన్నది… అంటే నా వైపు కోపంగా చూస్తూ చీ… మీరు ఎప్పుడు ఇంతే నా ఫ్రెండ్స్ ముందు నాకు పరువు లేకుండా చేస్తారు నా విలువను గౌరవాన్ని ఎప్పుడు పట్టించుకోరు అని కోపంగా చిడ..మడ..అని తితుకుంతు ఇంటికి వచ్చి ఏడవడం మొదలుపెట్టింది.

ఇప్పుడు నేను ఏమిచెయ్యాలి????

ఏమండోయ్ సీనియర్ సలహాలు ఇవ్వండి….

———————————————————————————————

Husband in balcony reading newspaper, a donkey comes by. 

Husbnd:darling ur relatives came 

Wife:Athayya meeru okkare vachara mavayya raleda………?

———————————————————————————————


  • wife and husband jokes in Telugu SMS
  • wife and husband comedy images in Telugu
  • funny jokes in Telugu
  • funny jokes between husband and wife in Telugu
Husband and Wife Jokes in Telugu, SMS Jokes Telugu
Click here for More Jokes in Telugu

More for You

  • Happy Birthday SMS in Telugu 
  • Joke in Telugu 
  • Telugu Funny SMS | Telugu Jokes | Telugu SMS
  • Funny Telugu Joke
  • Very Good Telugu Quotes | Best Quotes In Telugu
  • Telugu Prema Kavithalu | telugu love kavithalu
  • Birthday Quotes in English
  • Christmas Greetings | Merry Christmas Wishes
  • All the very best | Good Luck Quotes
  • Best Friend Message
Scroll to Top