Babai abbai telugu comdey joke || బాబాయి-అబ్బాయి

అబ్బాయి: ఆ అమ్మాయి చెవిటిది
బాబాయి: నీకెలా తెలుసు?
అబ్బాయి: నేను ఆమెను ప్రేమిస్తున్నాను అని చెప్పా , ఆమె చప్పులు కొత్తవి అని అన్నది
అబ్బాయి: బాబాయ్ దీపావళి సామాన్లు ఎండపెట్టవేంటి? వర్షం పడుతోంది కదా బాబాయ్ .
బాబాయి: మరి అలా చూస్తావేంటిరా  జఫ్ఫా వెళ్లి గొడుగు పట్టు .
అబ్బాయి: గ్రేట్ బాబాయ్……..నీ బుర్ర.
అబ్బాయి: హాలీవుడ్ అంటే ఏంటి…
బాబాయి: Holly అంటే పండుగ. Wood అంటే చెక్క. అంటే మన చెక్క గాళ్ల పండగ రా….
అబ్బాయి: నువ్వు కేక బాబాయ్ 
బాబా పెళ్లి చూపులు…
బాబా – మీరు ఎంత చదివారు?
అమ్మాయి: బి.ఎ
బాబాయ్ – నువ్వు  2 ముక్కలు మాత్రమే చదివావు  అవి కూడా మల్లా రివర్స్ లో చదివావు ….!!!!


Abbai:  babai….nee meeda nundii train velthey emavutundo thelsaa” 
Babai:  don’t worry…emi kaadu” 
Abbai:  Adhenti babai?
Babai: “Naa meeda Nundii flight vellindi ippude emi kaledu..train ki emavutundi?” 






More for You

  • Happy Birthday SMS in Telugu 
  • Very Good Telugu Quotes | Best Quotes In Telugu
  • Telugu Prema Kavithalu | telugu love kavithalu
  • Birthday Quotes in English
  • Joke in Telugu
  • Telugu Funny SMS | Telugu Jokes | Telugu SMS
  • Christmas Greetings | Merry Christmas Wishes
  • All the very best | Good Luck Quotes
  • Best Friend Message
  • Funny Telugu Joke










telugu funny sms

Scroll to Top