Telugu GOOD NIGHT SMS | అలసిన కనులకు విశ్రాంతినిస్తూ

  


Good night images

Telugu Good Night SMS

చల్లని గాలి, 
నల్లని ఆకాశం, 
చుక్కల్లో చంద్రుడు, 
చుట్టూ  చీకటి, 
వూరంతా నిశ్శబ్దం, 
నీకు ఏమని పిస్తుందో గాని … నాకు మాత్రం నిద్రొస్తుంది.

telugu good night kavithalu

            ఎంతగా బాధ ఉండనీ 
               ఎన్ని కష్టాలు రానీ 
               కడుపు నిండా ఆకలి 
         కంటి నిండా నిద్ర వచ్చినవాళ్లే 
          నిజమైన అదృష్టవంతులు 

అలసిన కనులకు విశ్రాంతినిస్తూ,
తీయని కలలకు స్వగతం పలుకుతూ,
రేపటి గురించి మరచి చంటి పాపలా హాయిగా నిద్రించు ఓ నేస్తమా…

GOOD NIGHT.

G.Gundello 

O.Oohalani 
O.Oosulani 
D.Dhachukuni
N.Nuv 
I.Istapade 
G.Gnapakalanu 
H.Hayiga 
T.Thalachukuntu nuv nidra povalani manaspurthiga korukuntunna.

నేస్తమా.. ఈ చిరుగాలి నీకు జోల పాడుతూ ఉంటే!


వాలిపోయే నీ కనురెప్పల మాటున కోటి కలలు ఉదయించాలని కోరుతూ 

ఈ రాత్రి నీకు మరుపురాని రాత్రి కావాలి,  


good Night

Good night images
TATA mancham meeda..
BSNL parupu vesukoni..
RELIANCE duppati kappukoni..
AIRTEL tune vintoo..
HUTCH kukka pilla la paduko.What an
IDEA kadha.
Gud night
“Beautiful” Day lo, 
“Beautiful” Time lo, 
“Beautiful” Cell lo, 
“Beautiful” Msg Chaduvuthunna, 
“Beautiful” “FRIEND” ki 
“Beautiful” “GOOD Night” “Sweet dreams”
—————————————————————–

Telugu Funny Good Night SMS



గ్రాహం బెల్ ఫోన్ కనిపెట్టాడు
ఎడిసన్ బల్బు కనిపెట్టాడు
కొలంబస్ అమెరికా కనుగొన్నాడు 
నువ్వు మాత్రమే
తిని పడుకో…
శుభ రాత్రి…!
రూపం” అందమైనది,
“మనసు” స్వచ్ఛమైనది
“మాట” మధురమైనది
“స్నేహం” మరువలేనిది,
కానీ “నిద్ర” ఆగలేనిది..
అందుకే చెపుతున్న గుడ్ నైట్…..

La ka
Laka
Laka
Laka
Laka
RajadhiRaja RajaMarthanda RajaGhambhira MahaRaja
Sri
Sri
Sri
Sri
“Me “RAKESH” gaaru
padukuntunrahooo.
Meru kuda padukodi
“Shubha raathri”

————————————————————————–
(_),,=.____..
“‘,’/” :.:: ::.)  ,
      !! “” !!

పో లక్ష్మి పో  !!  ఒక్క తన్ను తన్ను ఇంకా నిద్ర పోకుండా ఏం చేస్తున్నాడో.
—————————–

Helicopter good night message

    —-?—- 
    ,–<>–=____/7
(_#___/=—–/.
  _!__!_, 

Hai
Sorry , కొంచెం లేట్ అయింది అందుకే “హెలికాప్టర్” లో వచ్చి చెబుతున్నాను గుడ్ నైట్

——————————
“RUPAM” Andamainadi,
“MANASU” Swachamainadi
“MAATA” Madhuramainadi
“SNEHAM” Maruvalenidi,
Kaanee “Nidhra” Aagalenidhi..
Anduke cheputhunna good night

Good night image Telugu

Real story: Anaganaga poorva kaalamlo oka muni undevadu

..
 
.
..
 ..
. ..
.
 .
..
 .,
. … .
 . . 
. . 
ippudu ledu le.. Paduko.. Gud night sweet dreams..

saa… Reeee.. gaaaaaa.. maaaaaaa.. paaaaaaaa.. Daaaaaaaaa.. 

 normui. nuvemaina gaana kokila anukutunava aravakunda paduko.. gud n8



.-“”-.
( ‘;’ )___,/
¿_¿_) ¿_)


vellu tommy ee msg vallakichi, one puppy icchi
good night chepi raa!

voddhante koriki vacchey ok na.

సా…….. రీ .. గాఅఅఅఅ.. మాఆఆఆ.. పాఆఆఆ.. దా ఆఆఆఆ.. 
నోర్ముయ్.
 నువేమైనా గాన కోకిల అనుకుంటున్నావా 
అరవకుండా పడుకో.. Good Night 

Funny Telugu Good Night SMS

Adi 1998

May 9 Friday,

Ardha raathri

time 12:05

Ooori baita,

*
**
***
*****
***
**
*
*
*
*

Telusukoni em peekuthav?

Musukuni Paduko. Gud Night

More SMS Messages
Look here for more posts
  • Telugu Birthday SMS Wishes
  • Motivational Quotes English
  • Quotes in Telugu
  • Telugu SMS Jokes

Scroll to Top